Learn Hindi through Telugu (Part-2)

 (తెలుగు ద్వారా హిందీ నేర్చుకోండి)

Learn Indian Languages: languageshome.com

Learn these languages through Telugu: అరబిక్ అస్సామీ బెంగాలీ చైనీస్ ఫ్రెంచ్ జర్మన్ గుజరాతీ హిందీ ఇటాలియన్ జపనీస్ కన్నడ మలయాళం మరాఠీ ఓడియా పంజాబీ రష్యన్ సంస్కృతం స్పానిష్ తమిళం ఉర్దూ

Learn Hindi through these languages: ASSAMESE BENGALI ENGLISH GUJARATI KANNADA MALAYALAM ODIA PUNJABI TAMIL TELUGU

Telugu to Hindi

Listen Audio (Part-1)

What is your name?

మీ పేరు ఏమిటి?

తుమారా నామ్ క్యా హే?

The name of the place is Kochi.

ఆ ప్రదేశం పేరు కొచ్చి.

జగహ్ కా నామ్ కొచ్చి హే.

What is the exact price of this book?

ఈ పుస్తకం కచ్చితమైన ధర ఎంత?

ఇస్ కితాబ్ కీ సహి కీమత్ క్యా హే?

The door is closed because of rain.

వర్షం కారణంగా తలుపు మూసి ఉంది.

బారిశ్ కే కారణ్ దర్వాసా బంద్ హే.

Which bus goes to the city?

సిటీకి ఏ బస్సు వెళుతుంది?

కోన్సీ బస్ శహర్ జాతీ హే?

The main gate is near the tree.

మెయిన్ గేట్ చెట్టు దగ్గర ఉంది.

మెయిన్ గేట్ పేడ్ కే పాస్ హే.

Where is the hospital?

ఆసుపత్రి ఎక్కడ ఉంది?

అస్పతాల్ కహాం హే?

Ravi is at the door.

తలుపు దగ్గర రవి ఉన్నాడు.

దర్వాసే పర్ రవి హే.

When does the shop open?

దుకాణం ఎప్పుడు తెరుచుకుంటుంది?

దుకాన్ కబ్ ఖుల్తీ హే?

Two people are in the room.

గదిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

కమ్రే మేం దో లోగ్ హే.

Is the tea hot?

టీ వేడిగా ఉందా?

క్యా చాయ్ గరం హే?

No, the food is not ready.

లేదు, భోజనం సిద్ధంగా లేదు.

నహీం, ఖానా తైయార్ నహీం హే.

What time is it now?

ఇప్పుడు సమయం ఎంత?

అభీ కితనా బజా హే?

The city is very far.

నగరం చాలా దూరంగా ఉంది.

శహర్ బహుత్ దూర్ హే.

Did Ravi come today?

రవి ఈరోజు వచ్చాడా?

క్యా రవి ఆజ్ ఆయా?

Why did the bus stop?

బస్సు ఎందుకు ఆగింది?

బస్ క్యోం రుక్కీ?

Who told the story?

కథ ఎవరు చెప్పారు?

కహానీ కిస్నే సునాయీ?

Does the train stop at this station?

ఈ స్టేషన్‌లో రైలు ఆగుతుందా?

క్యా ట్రెయిన్ ఇస్ స్టేషన్ పర్ రుక్తీ హే?

Ravi will eat the food.

రవి భోజనం తింటాడు.

రవి ఖానా ఖాయేగా.

Maya will drink water.

మాయ నీళ్లు తాగుతుంది.

మాయా పానీ పియేగీ.

The worker will go to the shop.

పనివాడు దుకాణానికి వెళతాడు.

మస్దూర్ దుకాన్ జాయేగా.

The horse will run fast.

గుర్రం వేగంగా పరిగెత్తుతుంది.

ఘోడా తేజ్ దౌడేగా.

Ravi will read the book.

రవి పుస్తకం చదువుతాడు.

రవి కితాబ్ పఢేగా.

The rain started.

వర్షం మొదలైంది.

బారిశ్ శురూ హో గయీ.

The flower fell from the tree.

చెట్టు నుండి పువ్వు కింద పడింది.

ఫూల్ పేడ్ సే గిర్ గయా.

The water is hot now.

ఇప్పుడు నీళ్లు వేడిగా ఉన్నాయి.

పానీ అబ్ గరం హే.

The wind is blowing.

గాలి వీస్తోంది.

హవా చల్ రహీ హే.

Ravi wants a glass of water.

రవికి ఒక గ్లాసు నీళ్లు కావాలి.

రవి కో ఏక్ గిలాస్ పానీ చాహియే.

Ravi is hungry.

రవికి ఆకలిగా ఉంది.

రవి భూఖా హే.

Please speak slowly and clearly.

దయచేసి నెమ్మదిగా, స్పష్టంగా మాట్లాడండి.

కృపయా ధీరే ఔర్ స్పష్ట బోలేం.

Give the book to Ravi.

పుస్తకాన్ని రవికి ఇవ్వండి.

రవి కో కితాబ్ దో.

Send the letter today.

ఈరోజు ఉత్తరం పంపండి.

ఆజ్ పత్ర భేజో.

How much is the total price?

మొత్తం ధర ఎంత?

కుల్ కీమత్ కితనీ హే?

How much time is left for the journey?

ప్రయాణానికి ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది?

యాత్రా కేలియే కితనా సమయ్ బచా హే?

Telugu to Hindi Part-1

 

HOME ANGIKA ASSAMESE AWADHI BAGELKHANDI BAJJIKA BENGALI BHOJPURI BISHNUPRIYA-MANIPURI BODO BRAJ BHASHA BUNDELKHANDI CHHATTISGARHI DOGRI GARHWALI GARO GONDI GUJARATI HARYANVI HINDI HO JAINTIA KANNADA KASHMIRI KHANDESHI KHASI KOKBOROK KONKANI KUMAONI KURUKH MAGAHI MAITHILI MALAYALAM MALVI MANIPURI MARATHI MARWADI MIZO NAGAMESE NEPALI ODIA PUNJABI RAJASTHANI SANSKRIT SANTALI SINDHI SINHALA TAMIL TELUGU TULU URDU

EXTERNAL LINKS:  LEARN TO READ AND WRITE IN HINDI   LEARN HINDI NUMBERS   BASIC HINDI GRAMMAR

 Facebook

web site hit counter